Home » PAK vs ENG
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ గత కొన్నాళ్లుగా భీకర ఫామ్లో ఉన్నాడు.
ఇది టెస్ట్ మ్యాచా? టీ20 మ్యాచా? అనే డౌట్ వచ్చింది. ఇలా కొట్టారేంటి భయ్యా అని అంతా నివ్వెరపోతున్నారు. మరి, టెస్ట్ మ్యాచ్ లో అదీ ఒక్కరోజే 500లకు పైగా రన్స్ చేయడం అంటే మామూలు విషయమా? అవును, పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇరగదీసింది.