Home » PAK vs NZ
రెండు రోజుల క్రితం వన్డేల్లో పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోగానే ఆ జట్టు అభిమానులతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. టీమ్ఇండియాను తెగ ట్రోలింగ్ చేశారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆమ్లా, విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టాడు.
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ నేటి నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్.. పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది.