Home » Pakistan Beggars
Pakistan: పాకిస్థాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్. దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇతర దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా యాచకు�