Home » Pakistan
ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో..
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ బెర్తును ఇప్పటికే సొంతం చేసుకుంది.
ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.
శుక్రవారం, పాకిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో భద్రతా దళాల వాహనాలపై దాడి జరిగింది. ఆ తర్వాత 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ దాడికి సంబంధించి ISPR ఒక ప్రకటన విడుదల చేసింది
ఒకే ఒక్క సెంచరీతో ఫఖర్ జమాన్ పాకిస్థాన్ దేశంలో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్‌గా అతడు రికార్డులకు ఎక్కాడు.
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్ వాలి ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది....
న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కెప్టెన్ బాబర్ ఆజాం రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు మిణుకుమిణుకు మంటున్న ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు పాకిస్థాన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసింది.