Home » Pakistan
ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ లో ధరల పెరుగుదలతో ఇప్పటికే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారిపై ధరల భారాన్ని మరింత పెంచేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్ లో పలు సార్లు పెట్రోల్, డీ
మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాకిస్థాన్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు సంభవిస్తాయి? ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల ధాటిక�
ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ మరో పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఇప్పటికే పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయేషా.. లతా మంగేష్కర్ పాడిన
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.
Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. సైనిక పీఠం ఎక్కించిన ప్రధానినే కూలదోసిన ఈ సైనిక నియంత ప్రయాణమేంటి?
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
పర్వేజ్ ముషారఫ్ పాక్ ప్రధాని పదవీకాలం మొత్తం వివాదాల మధ్యే సాగింది. ఓ నియంతలా ఆయన పాలన సాగించారనడంలో అతిశయోక్తి లేదు. అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. పాకిస్థాన్ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో కోట్ల ఆస్తులను ముషారఫ్ కూడగట
1999 మార్చిలో కార్గిల్ ప్రాంతంలోకి రహస్యంగా పాక్ సైన్యాన్ని సైన్యాధిపతి హోదాలో ముషారఫ్ పంపించాడు. పాక్ సైన్యం కదలికలను గుర్తించిన భారత్ సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. ముషారఫ్ సైన్యాధిపతి కావడానికి క