Pakistan

    ‘పాకిస్తాన్‌లో టాలెంట్ చాలా ఎక్కువ.. ఇండియన్ ప్లేయర్లతో పోల్చలేం’

    March 10, 2021 / 02:22 PM IST

    ఇటీవలి క్రికెట్ డిస్కషన్స్ లో ఎక్కువగా వినిపిస్తన్న పోలిక విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. సాధించిన ప్రతి ఫీట్‌కు మాజీ క్రికెటర్లు వీరిద్దరి మధ్యే పోలికలు వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారిలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూ

    పాకిస్తాన్‌కు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు

    March 10, 2021 / 01:46 PM IST

    Pakistan to get 45 million :భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌లకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలోనే.. ఇండియాలో తయారైన 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను పాకిస్తాన్‌కు పంపించబోతుంది కేంద్ర ప్రభుత్వం. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్య

    నెవ్వర్ బిఫోర్ : రాజకుమారి ‘కిరీటం’తో పెళ్లికూతురు డెకరేషన్ సూపర్..

    March 6, 2021 / 06:12 PM IST

    ఈ కరోనా కాలంలో పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుపుకోకపోయినా..ఫోటో షూటులు మాత్రం గ్రాండ్ గా డిఫరెంట్ గా చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఐడియాలతో ఫోటో షూట్ లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెరీ వెరీ స్పెషల్ గా ఉండేలా వెడ్డింగ్ షూట్ లు హల్ చల్ చేస్తున్�

    ఇమ్రాన్ భవితవ్యం తేలేది నేడే

    March 6, 2021 / 08:07 AM IST

    Pakistan PM Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పొలిటికల్ భవిష్యత్ తేలనుంది. 2021, మార్చి 06వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. దిగువ సభలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు.

    పాక్,చైనాను ఎదుర్కొనేందుకు భారత మిలటరీ సిద్దంగా ఉండాలి : రావత్

    March 4, 2021 / 08:40 PM IST

    Bipin Rawat ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత మిలటరీ ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన

    పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన భారత్!

    March 3, 2021 / 10:59 AM IST

    నిరంతరం ఏదో ఒకచోట కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ ప్రశాంతత లేకుండా చేస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శల దాడికి దిగింది. మానవ హక్కుల సమాఖ్య వేదికగా పాకిస్తాన్‌పై ఇండియా విరుచుకుపడింది. 46వ సెషన్‌లో జమ్ముకశ్మీర్ అ�

    ఇండిగో ఫ్లైట్ పాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

    March 2, 2021 / 05:25 PM IST

    IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్​ ఉర్​ రెహ్మాన్​ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లిం

    భారత్, పాకిస్తాన్ మంచి మిత్రులుగా ఉండాలి.. అదే నా కల!

    March 1, 2021 / 06:59 AM IST

    Malala Yousafzai:బాలికలకు చదువు కోసం పోరాడి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నోబెల్ పురస్కారం అందుకున్న మలాలా యూసఫ్ జాయ్.. భారత్, పాకిస్తాన్ కలిసి ఉండాలని, మంచి స్నేహితుల్లా ఉండాలని, అదే తన కల అంటూ చెప్పుకొచ్చారు. దాయాది దేశాలు రెండూ సఖ్యతగా కలిసి మెలిసి ఉండడం

    భారత్ లో పాక్ విలీనం తథ్యం – మోహన్ భగవత్

    February 26, 2021 / 03:28 PM IST

    Akhand Bharat : భారత్‌లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప�

    భారత్ తో కశ్మీరే మా సమస్య..చర్చలతోనే పరిష్కారం : పాక్ ప్రధాని

    February 26, 2021 / 02:56 PM IST

    Kashmir భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంకకి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌… కొలంబో

10TV Telugu News