Home » Palakollu Assembly Constituency
AP Elections 2024: వరుసగా మూడోసారి గెలిచి రామానాయుడు హ్యాట్రిక్ సాధిస్తారా? లేక వైసీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా?
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.