Whatsapp Download Documents : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా మెసేజింగ్ యాప్‌గా ఎంతో పాపులర్ అయింది. వీడియో కాల్లు, షాపింగ్ మరెన్నో సర్వీసులను పొందవచ్చు. WhatsApp చాట్‌బాట్ కూడా యూజర్ల మధ్య కమ్యూనికేషన్ టూల్‌గా మారింది.
శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్, పాన్ కార్డులు చూస్తారా? అలా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యానించింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన పార్టనర్ పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.
మీ ఆధార్, పాన్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి.. మీ పాన్-ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జూన్ 30 చివరి రోజు. అయితే ఇప్పుడు గడువు ముగిసింది.
మీరు ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే మీకో హెచ్చరిక. రూ.10వేల జరిమానా..(PAN-Aadhaar Linking)
మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ ఉందా? ఉంటే, మీరు వెంటనే మీ పాలసీని PAN కార్డ్‌తో లింక్ చేయాలని కోరుతుంది ఎల్ఐసీ.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా
ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానించాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది.
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ నెంబర్ తో లింక్ చేశారా? లింక్ చేయకపోతే త్వరపడండి. నేడే(మార్చి 31,2021) లాస్ట్ డేట్. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ తో లింక్ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చెయ్యండి. మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.