Home » pan card
పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)కార్డుకు చిక్కొచ్చిపడింది. అందరికీ కాదు ఆధార్‌తో లింక్ చేయకుండా వాడే పాన్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సేషన్(సీబీడీటీ) ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. భారతదేశం మొత్తంలో ఉన�