Home » Pandit Kesharinath Tripathi
2014 జూలై నుంచి 2019 జూలై వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పండిట్ కేశరినాథ్ త్రిపాఠి పనిచేశారు. అదేవిధంగా బీహార్, మేఘాలయ, మిజోరాం గర్నవర్గానూ పనిచేశారు. త్రిపాఠి మృతివార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశార�