-
Home » Paper art
Paper art
పేపర్ని కట్ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది.. మన సెలబ్రిటీల ఫోటోలని పేపర్ కట్ చేస్తూ ఎలా చేసిందో చూడండి..
April 15, 2024 / 11:01 AM IST
స్వప్న స్వామి అని మహిళ పేపర్ ని కేవలం కత్తెరతో కట్ చేస్తూ మనిషి ఆకారాన్ని తీసుకొస్తుంది. తాజాగా ఈ స్వప్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది.