-
Home » Paris Olympics 2024
Paris Olympics 2024
రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ ఇవ్వండి.. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ తండ్రి డిమాండ్..
October 8, 2024 / 12:31 PM ISTభారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తా చాటారు.
అదో పెద్ద రాజకీయం.. పీటీ ఉషపై సంచలన వ్యాఖ్యలు చేసిన వినేశ్ ఫోగట్
September 11, 2024 / 12:56 PM ISTపారిస్ ఒలింపిక్స్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న నా వద్దకు వచ్చారు.. నాకేమీ చెప్పకుండానే.. నా అనుమతి లేకుండానే ఫొటోలు దిగారు.. ఆ తరువాత వాటిని ..
విమర్శకులకు సైనా కౌంటర్.. 'ముందు ఒలింపిక్స్‌కు అర్హత సాధించండి..'
September 10, 2024 / 07:00 PM ISTభారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది
వినేశ్ ఫోగట్‌కు రూ. 16 కోట్లు.. ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న సోమ్‌వీర్
August 20, 2024 / 04:31 PM ISTవినేశ్ ఫోగట్‌కు కొన్ని కంపెనీలు 16 కోట్ల రూపాయల నగదు నజరానా అందించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమ్‌వీర్ రాథీ స్పందించారు.
పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్‌కు ప్రభుత్వం భారీ నజనారా, అవార్డు.. ఇంకా చాలా ఇచ్చింది!
August 15, 2024 / 04:31 PM ISTఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్థాన్ త్రోవర్ అర్షద్ నదీమ్‌పై నజరానాల వర్షం కురుస్తూనే ఉంది.
రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు నిరాశ.. పిటిషన్ తిరస్కరణ
August 15, 2024 / 09:54 AM ISTఆశలు అడియాశలు అయ్యాయి. వినేశ్ ఫోగట్ రజత పతకం వస్తుందేమోనని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశే మిగిలింది.
సీఏఎస్‌లో అప్పీల్ తిరస్కరణ.. వినేష్ ఫోగట్‌కు మరో అవకాశం ఉందా..?
August 15, 2024 / 09:45 AM ISTకోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
నీరజ్ చోప్రాతో పెళ్లి.. అవును నేను విన్నాను : మను భాకర్
August 15, 2024 / 09:01 AM ISTమను, నీరజ్ చోప్రాలు ప్రేమలో ఉన్నారని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మను భాకర్ తల్లి కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
కోట్లాది మంది భారతీయులకు నిరాశ.. వినేశ్ ఫోగట్ పిటిషన్ కొట్టివేత..
August 15, 2024 / 06:36 AM ISTఆశలు అడియాశలు అయ్యాయి. వినేశ్ ఫోగట్ రజత పతకం వస్తుందేమోనని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురుచూడగా వారికి నిరాశే మిగిలింది.
అప్పటి వరకు భారత గడ్డపై వినేశ్ అడుగుపెట్టదు..? ఇంకా పారిస్‌లోనే ఫోగట్..
August 14, 2024 / 08:02 PM ISTభారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.