Home » Parliament Monsoon Session 2022
రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విజయసాయిరెడ్డి, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రపుల్ పటేల్, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి.
సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.