Home » parliament monsoon session 2023
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో చర్చను అధికార పార్టీ సభ్యుల గందరగోళం నడుమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు.
తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు
ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.
మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....