Home » Parliament special session
భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అంబేద్కర్ ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ గుర్తు చేశారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారని అన్నారు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే
9 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో.. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చే
ఈ ఏడాది మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొత్త భవనంలో పనులు ప్రారంభం కావడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది
సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారని, ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జైరాం రమేష్ తెలిపారు
ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పూనుకోవడంతో 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల వెనుక ప్రభుత్వ ఎజెండా ఏమిటనే విషయంపై అనురాగ్ ఠాకూర్ స్పందించలేదు
అంటే దేశంలో మొత్తం ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో...