Home » Parliament special sessions
టీడీపీ, జేడీయూ స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు.
ఈ సెషన్లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంత�