Home » Parliament winter session
దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనే ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించట్లేదని...
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభం కాగానే.. వరి ధాన్యంపై స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
పార్లమెంట్ వింటర్ సెషన్- తొలిరోజు రచ్చరచ్చే..! - Live Updates
కరోనా కారణం చూపుతూ పార్లమెంట్లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 36 బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది...
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన..
పార్లమెంట్‌కు వేళాయె..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(నవంబర్-28)ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.
The winter session of Parliament adjourned : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల కారణంగా శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు… కరోనా విజృ�