Home » Parliament
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 కింద పశ్చిమ బెంగాల్ లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది.
కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో రైతు ఉద్యమం మరింత ఉధృతం కానుంది. తదుపరి కార్యచరణను ప్రకటించిన కిసాన్ సంయుక్త మోర్చా.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ బయట నిరసన తెలపాలని నిర్ణయాన్ని వెల్లడించింది.
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.
టాంజానియా పార్లమెంటులో ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. కండెస్టర్ సిచ్వాలే అనే మహిళా ఎంపీ టైటు డ్రెస్ వేసుకుని వచ్చిందని సాక్షాత్తూ స్పీకరే ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పౌరసత్వ సవరణ చట్టం(CAA) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది.
Parliament leaks : ఆస్ట్రేలియా పార్లమెంట్ కామకలాపాలకు అడ్డాగా మారింది. పార్లమెంట్ భవనంలోని పలు కార్యాలయాల్లో జరిగిన రాసలీలల వీడియోలు ఇప్పుడు ఆదేశంలో వైరల్ అవుతున్నాయి. ఈఘటనతో ఆస్ట్రేలియా అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమ�
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.
దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో..పురుషుల కోసం ఓ రోజు ఉండాలని బీజేపీ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్ సూచించారు.