parliment

    Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

    August 28, 2023 / 07:08 AM IST

    చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్‌కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు....

    Rahul Gandhi : రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

    August 7, 2023 / 10:36 AM IST

    కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరిం�

    Manipur Incident : మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులను వదిలిపెట్టబోమని వార్నింగ్

    July 20, 2023 / 11:36 AM IST

    మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....

    Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

    June 30, 2023 / 09:07 AM IST

    యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....

    బడ్జెట్ సమయంలో ఉత్సాహంగా ప్రధాని

    February 1, 2019 / 07:29 AM IST

    సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ(ఫిబ్రవరి-1)  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో తాత్కాలిక ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉత్సాహంగ�

    బడ్జెట్ 2019 : రాష్ట్రపతితో సమావేశమైన గోయల్

    February 1, 2019 / 04:42 AM IST

    ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్

    బడ్జెట్ 2019 : పార్లమెంట్ కు చేరుకున్న బడ్జెట్ కాపీలు

    February 1, 2019 / 03:50 AM IST

    మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్  బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం క�

    బడ్జెట్ 2019 : సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు

    January 30, 2019 / 11:52 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగి ఉంది. ఈ సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి-1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టబోయ

    జనవరి30న ఆల్ పార్టీ మీటింగ్…31 నుంచి బడ్జెట్ సమావేశాలు

    January 27, 2019 / 07:58 AM IST

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. జనవరి 31న

10TV Telugu News