Home » PASSES AWAY
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతికి సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..
గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..
మరో విషాదం చోటు చేసుకుంది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రమంలో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమౌతుంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అర్థరాత్రి కన్నుమూసింది. మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. ఢిల్లీలోని సఫ్దార్�
ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ మోడీ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేకే మోడీ శనివారం(నవంబర్ 2,2019) ఉదయం తుదిశ్వాస విడిచారు.
కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్‌లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. వైజనాథ్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు క�
సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ �
సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన
ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతని స్వస్థలం సూర్యాపేట జిల్లా �
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, సీనియర్ నటుడు టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్(68) కన్నుమూశారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. 2019, సెప్టెంబర్ 21వ తేదీ మధ్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ కన్నుమూశారు. పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో గ్రామీణాభి