Home » Patancheru Assembly Constituency
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
దుబ్బాక బదులుగా పటాన్చెరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పటాన్ చెరు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు.
సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ నేతకు భోజనానికి పిలవడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో మధు వర్గంలోనూ ఆనందం నెలకొనగా.. టిక్కెట్ తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు మధు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కుంట భూమిని కబ్జా చేసి ఫంక్షన్ హాలు కట్టారని నందీశ్వర్ గౌడ్ చెప్పారు.
సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? ప్రత్యర్థి పార్టీల నుంచి జీఎంఆర్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్చెరులో కనిపించబోయే సీనేంటి?