Home » Pathankot
హత్యలు, అత్యాచారాలు వంటి దారుణ నేరాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ బాధితులు నుంచి రావటం సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి ఏకంగా న్యాయమూర్తికే మరణశిక్ష విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఘటన షాక్ కలిగించింది.
ఆకాశంలో అప్పుడప్పుడు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఆకాశంలో మరో వింత ఘటన వెలుగుచూసింది. పంజాబ్ పఠాన్‌కోట్‌లో ఆకాశంలో వింత కాంతులు కనిపించాయి.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఆర్మీక్యాంప్ సమీంలో గ్రనేట్ పేలుడు సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద ఈ గ్రనేడ్ పేలుడు సంభవించింది.
కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాకిస్తాన్‌పై దాడి చేయడానికి భారత్ వేగం పెంచింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా మల్టీ పర్పస్‌గా వాడగల 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అమెరికాలో తయారుచేసిన అపాచీ గార్డియన్ ఎటాక్ AH-64E హెలికాప్టర్లను పఠాన్ కోట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ద�