Home » Patiala
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది.
మాన్వి కేక్ తిన్నతరువాత వాంతులు చేసుకొని పడుకుంది. మధ్యలో రెండు సార్లులేచి నీళ్లు కావాలని అడిగింది. గొంతు ఎండిపోతుంది.. చాలా దాహంగా ఉందని చెప్పింది.
చదువుకోవాలన్న తపన ఓ వైపు.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు మరోవైపు ఆ యువకుడిని వెనకడుగు వేయనివ్వలేదు. కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువులు కొనసాగిస్తున్న ఓ యువకుడి స్ఫూర్తివంతమైన స్టోరీ చదవండి.
గత శనివారం నుంచి అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది.
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.
135 రోజులుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్‌పై కూర్చొని నిరసన చేస్తున్న పంజాబ్ కి చెందిన సురీందర్ పాల్ సోమవారం తన ఆందోళనని విరమించాడు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.