Home » patiala court
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. కానీ ఉరి శిక్ష నుంచి తప్పించుకొనేందుకు మాత్రం నిందితులు తప్పించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన నలుగురు నిందితులకు (ముకేశ్ కుమార్, అక్షయ్, వినయ్