Home » PATITENTS
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,
హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలి�
కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్‌లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ
కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్త�
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స
భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్
ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా