Home » Pattipati
అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ దూకుడు పెంచుతోంది. ఒక్క రోజులోనే ఏడు కేసులు నమోదు చేసింది. మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలి�