Home » Pavani Karanam photos
పుష్ప 2 ఫేమ్ పావని కరణం ఉగాది నాడు ఇలా చీరలో అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా సినిమాలో కీలక పాత్రలో నటించిన పావని ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా ఓ పక్క చీరలో క్యూట్ గా కనిపిస్తూనే మరో పక్క షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో అలరిస్తుంది.
పుష్పలో బన్నీని చిన్నాయన అంటూ పిలిచే నటి, హీరోయిన్ పావని సోషల్ మీడియాలో పుష్ప తర్వాత అందాల ఆరబోత పెంచుతూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ని చిన్నాయన అని పిలుస్తూ తిరిగిన నటి పావని. సినిమాలో కీలక మలుపులకు తనే కారణం. సినిమాలో హాఫ్ శారీలలో కనిపించిన పావని సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది.
తెలుగులో వరుస సినిమాల్లో నటిగా అవకాశాలు అందుకుంటున్న పావని కరణం.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ.. పింక్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ ని షేర్ చేసింది.