Pavani Karanam : పుష్ప ఫేమ్ పావని.. ఓ పక్క చీరలో క్యూట్ గా.. మరో పక్క స్కర్ట్ లో హాట్ గా.. ఫోటోలు వైరల్..
పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా సినిమాలో కీలక పాత్రలో నటించిన పావని ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా ఓ పక్క చీరలో క్యూట్ గా కనిపిస్తూనే మరో పక్క షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో అలరిస్తుంది.














