Pavani Karanam : ‘పుష్ప’లో అల్లు అర్జున్ కూతురు గుర్తుందా.. షార్ట్ స్కర్ట్ లో స్టైలిష్ పోజులు..
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా కీలక పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది పావని కరణం. తాజాగా పావని షార్ట్ స్కర్ట్ లో పికెల్ బాల్ కోర్ట్ లో స్టైలిష్ ఫోజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.











