-
Home » Pavithra Gowda
Pavithra Gowda
జైలులో వెన్ను నొప్పితో హీరో బాధలు.. ఆత్మ వెంటాడుతుంది జైలు మార్చండి అంటూ రిక్వెస్ట్..?
తాజా సమాచారం ప్రకారం హీరో దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్.. దర్శన్‌కి సపోర్ట్ చేస్తున్న హీరో నాగశౌర్య.. తీవ్ర విమర్శలు..
హీరో నాగశౌర్య దర్శన్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
బెంగళూరు జైల్లో దర్శన్.. బరువు తగ్గిన హీరో, పవిత్ర గౌడ ఏడుపు
మహిళా బ్యారక్‌లో ఉన్న నటి పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగానే ఉంటోంది. చాలాసార్లు గట్టిగా ఏడుస్తోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు.
అభిమాని హత్య కేసులో సెంట్రల్ జైలుకు హీరో దర్శన్.. పోలీసులు బలమైన సాక్ష్యాలు చూపించడంతో..
దర్శన్ ని పోలీసులు సెంట్రల్ జైలుకి తరలించారు.
కన్నడ నటుడు దర్శన్‌ను వెంటాడుతున్న కష్టాలు.. మేనేజర్ మిస్సింగ్, మరొకరు..?
ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
స్టార్ హీరో దర్శన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు.. అసలెవరీ ప్రవిత్రా గౌడ?
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపను చిక్కుల్లో పడేసిన ప్రవిత్రా గౌడ ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
నా కూతురు అతనికి పుట్టలేదు.. మా రిలేషన్ గురించి అతని భార్యకు తెలుసు.. సోషల్ మీడియాలో నటి పోస్టు
ఆ స్టార్ హీరోతో ఆ హీరోయిన్ పదేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. సడెన్‌గా ఆ హీరో భార్య ఆ హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో ఆ నటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇది ఏ ఇండస్ట్రీ కథంటే? చదవండి.