Home » Pavitra naresh
పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారని తనని వదిలేశారని కొన్నాళ్ల క్రితం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఎక్కువగా జంటగానే కనపడుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవ