Home » Pawan Kalyan-Chandrababu meeting
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.
చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
విశాఖపట్నంలో వైసీపీ, జనసేన మధ్య జరిగిన కీలక పరిణామాల తరువాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ నేతలను పవన్ దుయ్యబడుతు ఇకనుంచి ఏపీలో ర