Home » Pawan Kalyan Instagram
అయిదు వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టగా మళ్ళీ ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, డిప్యూటీ సీఎం అయ్యాక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
నేడు కనుమ పర్వదినం కావడంతో పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లోని గోవులకు.. పూలదండలు వేసి గౌరవించి వాటితో కొంత సమయం గడిపారు. ఆ వీడియోని పవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ట్విట్టర్ లో రెగ్యులర్ గా రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా రేర్ గా ఆసక్తికర పోస్టులు మాత్రమే పెడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. శనివారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ రెండు నిమిషాల 40 సెకన్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్