Home » Pawan Kalyan Mother
పవన్ కళ్యాణ్ చిన్నతనం గురించి కూడా మాట్లాడింది పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ.
పవన్ ఇలా పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు, వెళ్ళాక చాలా కష్టపడినప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగ్గా అంజనమ్మ ఆసక్తికర సమాధానం తెలిపింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా దీక్షలు చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా దానికి సమాధానమిస్తూ పవన్ తల్లి అంజనమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనమ్మ, తన వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశాడు.
పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.