Home » pawan kalyan vakeel saab
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన స్పీచ్ మెగా అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఈ స్పీచ్ లో బండ్ల ఎమోషన్ పీక్స్ కి చేరి ఎమోషన్స్ కామెడీగా మారిపోవడంతో పవన్ కళ్యాణ్ తో సహా ఆ వేద�
ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగినా వకీల్ సాబ్ మేనియా మాత్రం ఆగలేదు. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వసూళ్లలో కూడా వకీల్ సాబ్ సరికొత్త రికార్డులను నెలకొల్పినట్టుగా ట్రేడ్ పండితులు లెక్కలేశారు.
సినిమాలో ఎంత విషయం ఉన్నా.. పబ్లిసిటీ కూడా ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఇక సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు పెద్ద సవాల్. అందుకే దాదాపుగా వారాంతం, వరసగా హాలిడేస్ ఉండేలా స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేస్తుంటారు. �
వకీల్‌సాబ్‌కు వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత థియేటర్లకు దూసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్లన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది.