Home » Pawan Kalyan Varahi Yatra
టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్ కు మద్దతుగా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీటీడీ మద్దతు ప్రకటించింది.
అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వీటితో పాటు 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలువ విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నానని దాని కోసం ఏదైనా చేస్తానని పదే పదే చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు జనసేన సిద్ధమైంది. పలు కార్యక్రమాలతో జనసేన జనాలకు మరింత చేరువయ్యేందుకు జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.
పవన్ వారాహి యాత్రను ఆపే సత్తా ముదునూరికి లేదని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేదే ముదునూరి లక్ష్యమని పేర్కొన్నారు.