Home » Pawan kalyan
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలవడంతో మెగా ఫ్యామిలీ అంతా నేడు సెలబ్రేషన్స్ నిర్వహించారు. పవన్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరాతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
అకిరా నందన్ పీఎం నరేంద్ర మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ వచ్చారు.
పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనమ్మ, తన వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశాడు.
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.
రేణు దేశాయ్ అకిరా నందన్ ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?