Home » Pawan kalyan
రేణు దేశాయ్ అకిరా నందన్ ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?
ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలిపారు.
ఎమ్మెల్యేగా తనకు రాబోయే జీతం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేద్దామనుకున్నారు. పోలీసుల పర్మిషన్ రాకపోవడంతో అక్కడ నిర్వహించలేకపోయారు. శర్వానంద్ దీనిపై స్పందించాడు.
Chandrababu Naidu Success Story : జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు..
Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. కూటమి విజయంలో కీలక పాత్ర
ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.
అప్పుడెవరికీ జగన్‌ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని.