Home » Pawan kalyan
ఆదాయ పన్నుగా పవన్ రూ.47,07,32,875 కట్టగా, జీఎస్టీకి రూ.26,84,70,000 కట్టారు.
ఇటీవలే చిరంజీవి నుంచి ఐదు కోట్లు డొనేషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. వదిన సురేఖ దగ్గర కూడా అప్పు తీసుకున్నారట.
చిరంజీవి పక్కా కమర్షియల్.. కేంద్ర పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు. పైసా కోసం ఎదైనా చేసే మనస్తత్వం వీళ్లది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? పవన్ ను ఓడించే ప్లాన్ సిద్ధమా? సెలెబ్రిటీలు ప్రజాసేవ చేయలేరా?
ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలు వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
నిన్న అభిమానుల సందేహం. నేడు వాటికీ క్లారిటీ ఇచ్చేలా రేణుదేశాయ్ క్లారిటీ పోస్ట్. పవన్ కూతురు ఆద్య..
ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయినంత చులకన.
పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి గతంలో అని యాంకర్ అడగ్గా దేవాకట్టా సమాధానమిస్తూ..