Home » Pawan kalyan
Pawan Kalyan : జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
YS Viveka Case : వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.
తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఓ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.
పవన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వండి.
YS Jagan: రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు.
పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని గెలుపుపై నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
Chandrababu Pawan Kalyan Speech : ఏపీలో ఈసారి కూటమిదే అధికారం
పవన్‌పై ముద్రగడ ఆగ్రహం