Home » Pawan kalyan
విశ్వంభర సెట్స్‌లో మెగా బ్రదర్స్ ఒకటిగా కనిపించి ఫ్యాన్స్ కి కనులవిందు చేశారు. అంతేకాదు జనసేనకి చిరంజీవి భారీ విరాళం..
Shaik Jaleel: జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుందని, అందుకే తన పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని చెప్పారు.
నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు మోడీతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు.
పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్
చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు.. మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ పద్మనాభం అన్నారు.
పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది. అయినా గబ్బర్ సింగ్ పవర్ తగ్గలా. నిన్న జరిగిన CSK వెర్సెస్ SRH మ్యాచ్ బ్బర్ సింగ్ మ్యానియా చూసారా.
నాగబాబుని చిరంజీవి ఒక్కసారిగా గట్టిగా కొట్టారంట. చిరు ఎందుకు కొట్టారంటే..
తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు.
తాజాగా అంబటి రాంబాబు ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్యాన్స్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇవాళ ఉదయం తన నియోజకవర్గంలోని ఓ దుకాణంలో టీ తయారు చేశారు.