Ambati Rambabu : పవన్‎కు సినిమాలే కరెక్ట్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.