Pothina Mahesh : పవన్‌పై పోతిన మహేశ్‌ సంచలన వ్యాఖ్యలు

ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలు వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు