Vanga Geetha : పవన్ కల్యాణ్‌ను ఓడిస్తా, జగన్‌కు కానుకగా ఇస్తా- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో వంగా గీత

పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? పవన్ ను ఓడించే ప్లాన్ సిద్ధమా? సెలెబ్రిటీలు ప్రజాసేవ చేయలేరా?

Vanga Geetha : పవన్ కల్యాణ్‌ను ఓడిస్తా, జగన్‌కు కానుకగా ఇస్తా- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో వంగా గీత

Updated On : April 20, 2024 / 10:26 PM IST

Vanga Geetha : రాష్ట్రంలో హైఓల్టేజ్ నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా హాట్ డిబేట్ జరుగుతోంది. మరి పిఠాపురం పబ్లిక్ ఏమనుకుంటోంది? జనసేనానిని ఢీకొడుతున్న వైసీపీ అభ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత గేమ్ ప్లాన్ ఏంటి? గత ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన ఆమె.. పిఠాపురం బరిలో ఎందుకు దిగాల్సి వచ్చింది? పిఠాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఆమె.. విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు? పిఠాపురంలో వైసీపీ, జనసేన పోటీపై జనం ఏమనుకుంటున్నారు? జనం అజెండా ఏమిటి?

అసలు.. పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? పవన్ ను ఓడించే ప్లాన్ సిద్ధమా? అభివృద్దిపై జనం ఏమంటున్నారు? పిఠాపురం నియోజకవర్గం సెంటిమెంట్ ఏంటి? సెలబ్రిటీలు ప్రజాసేవ చేయలేరా? పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతతో 10టీవీ ఓపెన్ డిబేట్..

Also Read : వైసీపీ వర్సెస్ జనసేన.. రాజానగరంలో హోరాహోరీ సమరం