Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
నేటితో OG షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.
మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు చెప్పలేదా అని అడుగుతున్నా.
నారాయణమూర్తి థియేటర్ల సమస్యల మీద స్పందించారు.
హరి హర వీరమల్లు నిర్మాత ఎఎం రత్నం అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
మహానాడు లో పవన్ ప్రస్తావన
ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేయగా ఈ సినిమా జూన్ 12 రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ముంబైలో ప్రస్తుతం OG షూటింగ్ జరుగుతుంది.
ఇన్నాళ్లు పవన్ రాజకీయ బిజీ వల్ల ఆగిపోయిన OG సినిమా ఇటీవలే షూట్ మొదలైంది.