Home » Pawan kalyan
కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్‌కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి
పవన్ ఏపీ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారుఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్. మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కి మా మంత్రులు సమాధానం ఇచ్చారని..తెలంగాణ లో పరిస్థితి గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోలవరకూ పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ నే చూజ్ చేసుకుంటున్నారు.
సీనియర్ హీరోలకు వాళ్లకు తగ్గ హీరోయిన్స్ దొరకపట్టడానికి చాలానే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ దొరకకపోవడంతో ఉన్న హీరోయిన్స్ లోనే ఎవరో ఒకర్ని వాళ్ళకి మ్యాచ్ చేస్తున్నారు.
ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ నిత్యం మీడియాలో నిలుస్తూనే ఉంటున్నాడు. తాజాగా టాలీవుడ్ లోని నటులు, టెక్నీషియన్స్ గురించి మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హర వీరమల్లు పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని కూడా పట్టాలు ఎక్కించబోతున్నాడని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG మూవీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. కేవలం 8 రోజుల్లోనే అన్ని సీన్లు షూట్ చేసేశారా?