Home » Pawan kalyan
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ అండ్ శ్రీలీల కలిసి మాస్ బీట్ కి డాన్స్ వేయనున్నారు. కన్ఫార్మ్ చేసిన హరీష్ శంకర్.
Botcha Satyanarayana:
పవన్ కళ్యాణ్, సుజిత్ కలయికలో వస్తున్న OG సినిమా పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
అకిరా నందన్ పియానో వాయిస్తాడని, సంగీతంలో పలు విభాగాలు నేర్చుకున్నాడని అందరికి తెలుసు. రేణు దేశాయ్ అప్పుడప్పుడు అకిరా పియానో ప్లే చేసే వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
గోపిచంద్ హీరోగా, డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామబాణం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో శ్రీవాస్ - గోపీచంద్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నారు.
గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా 'తేరి'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ కు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు సుజిత్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘ఓజి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ చసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
2021లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వస్తాడు, వరుస సినిమాలు చేస్తాడు అనుకున్నారు అంతా.
గతంలోనే రేణు దేశాయ్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఊరుకోము అంటూ కొంతమంది పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. విడిపోయిన తర్వాత చాలా ఏళ్ళు రేణు దేశాయ్ సైలెంట్ గానే ఉంది.