Home » Pawan kalyan
ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రస్తావన వచ్చింది.
పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.
జానీ తో పాటు పలు సినిమాలకు నిర్మాతలు నష్టపోతే పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వరుస ప్రమోషన్స్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు.
రోజూ వైట్ అండ్ వైట్ రాజకీయాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో ఇలా కలర్ ఫుల్ గా కనిపించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
ఓజీ ఫస్ట్ సింగిల్‌పై ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది.
ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు.
హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ 10టీవీ కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
నేడు పవన్ సినిమా గురించి మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు.