Home » Pawan kalyan
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ మీద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్, చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
గ్రామీణాభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు.
రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
పవన్ కళ్యాణ్ నిన్న నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో పవన్ కూతురు ఆద్య కూడా పాల్గొనడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీర మల్లు'.
తాజాగా బన్నీ వాసు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు.
నాని 'సరిపోదా శనివారం' సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు.