Home » Pawan kalyan
తాజాగా SJ సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖుషి 2 కథ పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు తెలిపాడు.
తాజాగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
OG సినిమా ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయింది. పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే మొత్తం షూట్ అయిపోతుందని సమాచారం.
Pawan Kalyan : ఈ పరిస్థితుల్లో షూటింగ్ మధ్యలో నిలిచిన మూడు సినిమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ గతవారం పవర్‌స్టార్‌ను కలిసిన నిర్మాతలకు ఆయన నుంచి సరైన రెస్సాన్స్ లభించలేదని టాక్ వినిపిస్తోంది.
డ్రోన్ కెమెరాను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం పంపారు? అనేది తెలుసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’.
Allu Vs Konidela : ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఏకాకి చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 6కు వాయిదా పడింది.
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు.
నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేసారు పవన్ కళ్యాణ్.